దళిత సోదరులకు, బందు మిత్రులకు
121 వ అంబేద్కర్ జయంతి శుభాభినందనాలు.
దళిత గిరిజన మిత్రులారా
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎస్.సి., ఎస్. టి., లకు రాజ్యంగా పరంగా, ప్రజాస్వామ్య పరంగా రావలసిన హక్కులు/ వాటా ఎన్నడూ మనకు పంచలేదు. ఆర్దిక, రాజకీయ, సామాజిక రంగాలలో జనాభా నిష్పత్తి ప్రకారం మన వాటా మనకు ఇవ్వలేదు. ఇకనయిన ఎస్.సి., ఎస్. టి., లు ఏకమయి అంబేద్కర్ ఆశించిన కులాల ఐక్యత
పోరాటం చెయ్యవలసిన సమయం ఆసన్నమయ్యింది.
"కోల్పోయిన హక్కులు భిక్షమేట్టుకుంటే రావు, నిరంతర పోరాటంతోనే సాదించుకోవాలి". అంబేద్కర్.
రంగన్న, శోభన్ బాబు.
మాదారి /మదాసి కురువ సంక్షేమ సంగం - హైదరాబాద్.
No comments:
Post a Comment